తెలుగు రాష్ట్రాలకు 24 గంటల్లో భారీ వర్షాలు

రానున్న 24 గంటల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం… ప్రస్తుతం అండమాన్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, 15వ తేదీ కల్లా తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని అధికారులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*