అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అతి కీలకమైన రెండో డిబేట్‌ ముగిసింది

big debate

 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అతి కీలకమైన రెండో డిబేట్‌ ముగిసింది. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులిద్దరి మధ్య మూడుసార్లు బిగ్‌ డిబేట్‌ జరుగుతుంది. తాజాగా జరిగింది రెండో డిబేట్‌. సెయింట్‌ లూయిస్‌లోని మిస్సోరీలోని టౌన్‌హాల్‌ వేదికగా 90 నిమిషాల పాటు వాడీవేడిగా అధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చ సాగింది. ఈ సందర్భంగా హిల్లరీ క్లింటన్‌.. డోనాల్డ్‌ ట్రంప్‌లు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. వ్యక్తిగత విమర్శలు చేసుకునేందుకు వెనుకాడలేదు. బిగ్‌ డిబేట్‌ 2 సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*