256 పోస్టులకు నోటిఫికేషన్

appsc-latest-notification-2016-apply-online-256-vacancies

ఆంధప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్/నవంబర్‌లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ పేరు: ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు ఖాళీ పోస్టుల సంఖ్య: 02 పోస్ట్ పేరు: ఏపీ సైనిక్ వెల్ఫేర్ సర్వీసెస్‌లో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఖాళీల సంఖ్య: 07 పోస్ట్ పేరు: ఏపీ పీహెచ్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ సబ్ సర్వీసెస్‌లో మున్సిపల్ ఇంజినీర్స్(సివిల్) ఖాళీల సంఖ్య: 106 పోస్ట్ పేరు: ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజినీర్లు ఖాళీల సంఖ్య: 09 పోస్ట్ పేరు: ఏపీ పీహెచ్ అండ్ ఎంఈ సబ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజినీర్లు(సివిల్/మెకానికల్) ఖాళీల సంఖ్య: 34 పోస్ట్ పేరు: ఏపీ పీహెచ్ అండ్ ఎంఈ సబ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజినీర్లు(ఎన్వీరాన్‌మెంటల్) ఖాళీల సంఖ్య: 50 పోస్టు పేరు: ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ హైడ్రోజియోలజిస్ట్ ఖాళీల సంఖ్య: 12 పోస్టు పేరు: ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ హైడ్రోలజిస్ట్ ఖాళీల సంఖ్య: 09 పోస్టు పేరు: ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్‌లో టెక్నికల్ అసిస్టెంట్(హైడ్రోజియోలజీ) ఖాళీల సంఖ్య: 13 పోస్టు పేరు: ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్‌లో టెక్నికల్ అసిస్టెంట్(హైడ్రోలజీ) ఖాళీల సంఖ్య: 05 పోస్టు పేరు: గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్‌లో ల్యాబ్ అసిస్టెంట్స్ ఖాళీల సంఖ్య: 03 పోస్ట్ పేరు: సైనిక్ వెల్ఫేర్ సబ్ సర్వీసెస్‌లో వెల్ఫేర్ ఆర్గనైజర్ ఖాళీల సంఖ్య: 06 అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తుది గడువు 31/10/2016. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, నోటిఫికేషన్ కోసం సంప్రదించండి: https://goo.gl/CpXlA0

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*