ప్రపంచంలోనే మొట్టమొదటి బ్రెస్ట్‌ హెల్త్‌ యాప్‌

ఆవిష్కరించిన అమితాబ్‌ బచ్చన్‌ 

వ్యాధులపై అవగాహన కల్పించడంలో డిజిటల్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మహిళలను వేధిస్తున్న రొమ్ము క్యాన్సర్‌, దాని సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఏబీసీ ఆఫ్‌ బ్రెస్ట్‌ హెల్త్‌పై యాప్‌ను రూపొందించింది. దీనిని బుధవారం ముంబైలోని జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌బచ్చన్‌, నేపథ్య గాయని పమేలా యశ్‌చోప్రా ఆవిష్కరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*