బంద్ వల్ల ప్రజలకు ఇబ్బంది ..చంద్రబాబు

Chandrababu Naidu, chief minister of Andhra Pradesh, gestures as he speaks during the Microsoft Decoded conference in Mumbai, India, on Wednesday, Feb. 22, 2017. Flipkart have chosen Microsofts Azure public cloud computing service in new a strategic partnership, Microsoft Corp. Chief Executive Officer Satya Nadella said. Photographer: Amit Madheshiya/Bloomberg via Getty Images

బంద్ వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టిస్తే… వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా పోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులపై తాము చేసే పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ ఉదయం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజ్యసభలో విభజన హామీలపై జరిగే స్వల్పకాలిక చర్చపై ఈ సందర్భంగా ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*