ఎంవీపీ లా అండ్ ఆర్డర్ సి.ఐ.గా మల్లేశ్వరరావు

ఎంవీపీ పోలీసు స్టేషన్ శాంతి భద్రతల పోలీసుస్టేషన్ సి.ఐ.గా హెచ్.మల్లేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.   ఎంవీపీ సి.ఐ. గా ఉన్న ప్రసాద్ ద్వారక ట్రాఫిక్ సి.ఐ.గా ఆదివారం బాధ్యతలు చేపట్టారు.  ఈ సందర్భంగా సి.ఐ.మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఎంవీపీ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రజలు, సిబ్బంది  సహకరించాలని కోరారు. సి.ఐ.కి ఎస్.ఐ.లు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *