దినకరన్ కొత్త పార్టీ

తమిళనాడులో గురువారం ఉదయం దినకరన్ కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ పేరు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అని తెలిపారు. పార్టీ జెండాను దినకరన్ ఆవిష్కరించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ జెండాపై జయలలిత ఫోటో ఉంది. ఆర్ కె నగర్ ఉప ఎన్నికలలో దినకరన్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*