22నుంచి గ్రూప్-1 ఇంటర్వూలు

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 22వ తేదీ నుంచి ఇంటర్వూలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 152 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వూలు నిర్వహించనున్నారు. 18 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంటర్వూల నిర్వహణ కోసం ప్రభుత్వం నియమించింది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ ఇంటర్వూలు జరగనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*