అమెరికాలో మంచు తుఫాన్

 

 

అమెరికాలో మంచు తుఫాను విజృంభిస్తుంది. న్యూజెర్సీ, న్యూయార్క్ ప్రాంతాల్లో భారీగా మంచు పడుతోంది. మంచు తుఫాన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారు. దీంతో రెండు రాష్ర్టాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మంచులో కూరుకుపోయిన వాహనాలను బయటకు తీస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*