క్వార్టర్స్‌లో సానియా జోడీ ఓటమి

ఇండియన్‌వెల్స్‌: ఏటీపీ ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. మహిళల డబుల్స్‌ విభాగంలో జరిగిన క్వార్టర్స్‌లో సానియా జోడీ ఓటమి పాలైంది.సానియా, బార్బోరా స్టైకోవా జోడీపై మార్టినా హింగిస్‌- చాన్‌ జోడీ 4-6, 4-6 తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన రెండు సెట్ల పోరులో హింగిస్‌ జోడీ సానియా జోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో క్వార్టర్స్‌లోనే సానియా జోడీకి ఎదురుదెబ్బ తగిలింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*