శెట్టిపల్లిలో భూనిర్వాసితులను కలవనున్న జనసేనాని…

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో ఆయన శెట్టిపల్లికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితులను ఆయన కలవనున్నారు.  వారి సమస్యపై చర్చించనున్నారు.  ఆ తర్వాత చిత్తూరు జిల్లా అభిమాన సంఘాలు, జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్భంగా జనసేన భవిష్యత్ కార్యాచరణ గురించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*