గౌరీ పరమేశ్వరుల మహోత్సవంలో ఎమ్మెల్సీ

కొత్త వెంకోజిపాలెం గ్రామ సేవా సంఘం ఆధ్వర్యంలో మరియు పేలావారి కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించిన గౌరీ పరమేశ్వరుల అనుపు మహోత్సవంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ శనివారం పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు స్వామివారి తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఎంతో వైభవంగా అనేక ప్రాంతాలలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని నిర్వహిస్తారని , అనుపు మహోత్సవంలో తనకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *