ఘనంగా పిల్ల జన్మదిన వేడుకలు

 

వ్యవసాయ శాఖ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిల్ల సత్యవతి జన్మదిన వేడుకలు తూర్పు వైకాపా కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ మేరకు విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల వైకాపా మహిళా కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ విజయనిర్మల సమక్షంలో తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *