విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులుగా నియమితులైన పంచకర్ల రమేష్ బాబు ని ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బెందాళం పద్మావతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు విశాఖ వైసీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయనకి కలిసి దుశ్శాలువాతో సత్కరించారు.
పంచకర్ల కు శుభాకాంక్షలు తెలిపిన పద్మావతి
