అన్ని పార్టీలూ ఏకం కావాల్సిన సమయం

విజయవాడలో మీడియాతో  మాట్లాడిన మంత్రి నారా లోకేష్   ఇకపై బీజేపీ ఏ రాష్ట్రంలోనూ గెలిచే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. బీజేపీపై పోరాడేందుకు అన్ని పార్టీలూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఏపీలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానించే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*