ఏపీలో త్రిముఖ పోటీ … సీపీఎం మధు

వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోటీ ఉంటుందని, జనసేన, వైసీపీ, టీడీపీ వరుస స్థానాల్లో ఉంటాయని సీపీఎం మధు అభిప్రాయపడ్డారు.టీడీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, పూర్తి స్థాయి ప్రతిపక్ష పాత్రను పోషించడంలో వైసీపీ విఫలమైందని, అందుకే, ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీకి పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*