వైసీపీలో చేరిన మాజీ మంత్రి మహీధర్ రెడ్డి

మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి నేడు వైసీపీలో చేరారు. పాదయాత్రలో పార్టీ అధినేత జగన్ ను కలిసి, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  సందర్భంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ నాయకత్వాన్ని, రాష్ట్రంలో మార్పును ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వైయస్ ఆశయాలను జగన్ నెరవేరుస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్నారని… జగన్ సిద్ధాంతాలకు ఆకర్షితుడనై వైసీపీలో చేరానని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*