బంద్‌ వల్ల రాష్ట్రానికే నష్టం ..మంత్రి నక్కా ఆనంద్‌ బాబు

బంద్‌ వల్ల ఎవరికి నష్టం, ప్రధాని మోడీ నష్టమా, ఎపికి నష్టమా అని మంత్రి నక్కా ఆనంద్‌ బాబు ప్రతిపక్ష నేత జగన్‌ను ప్రశ్నించారు. వెలగపూడి తాత్కాలిక లో మంత్రి నమాట్లాడుతూ బంద్‌ వల్ల రాష్ట్రానికే నష్టం జరుగుతుందని, బేషరతుగా బంద్‌ను విరమించుకోవాలని హితువు పలికారు. ఒక రాష్ట్రం కోసం ఒక ప్రాంతీయ పార్టీ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టడం దేశ చరిత్రలో తొలిసారన్నారు. సుమారు 126 మంది ఎంపిలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం టిడిపి ఎంపిల విజయమన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*