పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం చిత్తశుద్ధితో ఉంది:హరిబాబు

బీజేపీ ఎంపీ హరిబాబు ఆయన మీడియాతో మాట్లాడుతూపోలవరం ప్రాజెక్టు పై కేంద్రం చిత్తశుద్ధితో ఉంది, ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు ను నితిన్ గడ్కరీ సందర్శించనున్నారని,చెప్పారు. ఏపీలో లక్ష కోట్ల విలువైన రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, విశాఖలోని మానసిక వైద్యశాలలో రూ.30 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీని నిర్మిస్తారని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*