నవ నిర్మాణ దీక్షకు స్పందన కరువు

శ్రీకాకుళం జిల్లాలోని పలాస, కాశిబుగ్గలో శనివారం ఉదయం ప్రారంభమైన నివ నిర్మాణ దీక్షకు ప్రజల నుంచి స్పందన కరువైంది. మండలంలోని అధికారులు తూతూమంత్రంగా ఈ కార్యక్రమం నిర్వహించడంతో దీక్షా వేదికలో ఖాళీ కుర్చీలే అధికంగా దర్శనమిచ్చాయి. ఈ కార్యక్రమంలో కేవలం ముగ్గురు అధికారులే పాల్గనడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*