పీవీ నరసింహారావు 98వ జయంతి ..మోదీ నివాళులు

పీవీ నరసింహారావు 98వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ  ట్విట్టర్ ద్వారా ఆయనకు నివాళి అర్పించారు. ‘‘పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన్ను ఓ సారి స్మరించుకుందాం. క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు అమూల్యమైన నాయకత్వాన్ని అందించి గొప్ప రాజకీయవేత్తగాఆర్థిక సంస్కరణవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన పేరు సంపాదించారు. ఆయన తన జ్ఞానంతో ఓ గొప్ప వ్యక్తిగా కీర్తి పతాకంలో నిలిచారు’’ అని మోదీ ట్విట్టర్ ద్వారా కొనియాడారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*