పెట్రో యూనివర్సిటీ శంకుస్థాపనను అడ్డుకుంటాo

petro-university-sankustapana

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 20న చేయనున్న పెట్రో యూనివర్సిటీ శంకుస్థాపనను అడ్డుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్ నరసింగరావు తెలిపారు విశాఖలో మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ పెట్రో యూనివర్సిటీ కొరకు 200ల ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. అయినా వంగలి గ్రామంలో 700ల ఎకరాల భూసేకరణ ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల భూములను లాక్కొంటే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*