ఘోర రోడ్డు ప్రమాదం

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోగాపురం మండలం పోలిపల్లి గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న టూరిస్ట్ బస్సు- లారీ ఢీకొన్నాయి.ఈ ఘటనలో విశాఖపట్నం, నర్సిపట్నంకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఘటనాస్థలిలోనే మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.ఈ ఘటనలో విశాఖపట్నం, నర్సిపట్నంకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఘటనాస్థలిలోనే మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*