6జీబీ ర్యామ్ తో ‘వన్ ప్లస్ 3’ స్మార్ట్‌ఫోన్

science-technologyoneplus-3-soft-gold-variant-smartphone-availabe-in-india

వన్ ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌లలో సాఫ్ట్ గోల్డ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమైనాయి. అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇదివరకు వన్ ప్లస్ 3లో విడుదల చేసిన సాఫ్ట్ గ్రాఫైట్ వేరియంట్ ధరకే ఈ మోడెల్ కూడా లభిస్తోంది.
వన్ ప్లస్ 3 సాఫ్ట్ గోల్డ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్…
5.5 అంగుళాల టచ్ స్క్రీన్, 1080×1920 రెసల్యూషన్
క్వాల్కామ్ స్నాప్ డ్రగన్ 820 ఆక్టాకోర్ ప్రాసెసర్
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 16 మెగాపిక్సెల్ వెనక కెమెరా, 4కే వీడియో రికార్డింగ్
6 జీబి ర్యామ్, 64 జీబి అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం
ఆక్సిజన్ ఆధారిత 6.0.1 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్
3000mAh బ్యాటరీ సామర్థ్యం, 4జీ సపోర్ట్
ధర: రూ. 27,999/-

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*