పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ

శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామికీ తెలంగాణ డీజీపీ. ఆయన్ను ఆరు నెలల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. పోలీసుల అనుమతి లేకుండా నగరంలోకి పరిపూర్ణానంద ప్రవేశించే వీలు లేదని,  ఆదేశాల కాపీని తెల్లవారుజామున మూడున్నర గంటలకు జూబ్లీహిల్స్ లోని పరిపూర్ణానంద ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనకు అందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*