తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పోరాటయోధురాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు

venkayya naidu

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పోరాటయోధురాలని, ఆమె త్వరలోనే కోలుకుంటారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో భేటీ అయిన అనంతరం ఆయన మాట్లాడారు. జయలలితకు అంతర్జాతీయ వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఆమె యథావిధిగా ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తారని అన్నారు. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని, ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని వదంతులు సృష్టించవద్దపి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*