పార్లమెంటు ఆవరణలో నిరసన కార్యక్రమాలు

తెలుగుదేశం ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ధర్మాన్ని పాటించాలి, ఆంధ్రప్రదేశ్ ను రక్షించాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో వైసీపీ ఎంపీలు కూడా పార్లమెంటులో ప్లకార్డులతో నిరసనకు దిగారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*