20 నుంచి లారీల నిరవధిక సమ్మె ..

ఈ నెల 20 నుంచి ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు దిగనుంది.ఈ సమ్మెకు 13 జిల్లాలకు చెందిన లారీ యజమానులు తమ మద్దతు తెలిపారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, గడువు ముగిసిన టోల్ ప్లాజాలను వెంటనే నిలిపివేయాలని, జీఎస్టీ, ఈ-వే బిల్ సమస్యలను పరిష్కరించాలని, థర్డ్ పార్టీ ప్రీమియం పెంపును నిలిపివేయాలని, డిమాండ్ చేస్తూ ఈ బంద్ ను తలపెట్టనున్నట్టు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*