తుంగభద్ర 12 గేట్లను ఎత్తివేసిన అధికారులు

2014 తరువాత తుంగభద్ర జలాశయం గేట్లు తెరచుకున్నాయి. రిజర్వాయర్ లో 1631 అడుగులకు నీరు చేరడం, ఆపై ఎగువ నుంచి మరింతగా వరద వస్తుండటంతో 12 గేట్లను అధికారులు ఎత్తివేశారు.  మరింత వరద నదిలోకి చేరుతుందన్న అనుమానంతో ముందుజాగ్రత్తగా నీటిని దిగువకు వదులుతున్నామని, పరిస్థితిని సమీక్షించి, నేడు మిగతా గేట్లను ఎత్తుతామని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*