ఎన్నికలలోపే రామ మందిరం

2019 ఎన్నికల్లోపే అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ జన్మదినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అయోధ్యలోనే రామమందిరం నిర్మాణం జరుగుతుందని, ఈ విషయంలో సాధుసంతులు ఓపిక పట్టాలని సూచించారు.మందిరాన్ని నిర్మించి తీరుతామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని యోగి ఆదిత్యనాథ్ అని అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*