ఈ ఫలితాలు మాకు ఓ గుణపాఠం : ఆదిత్యనాథ్

ఈ ఉపఎన్నికల ఫలితాలు తమకు ఓ గుణపాఠమని, ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటామని, పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు, జరిగిన పొరపాట్లపై విశ్లేషిస్తామని చెప్పారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉండదని భావించామని, స్థానిక అంశాలు కూడా తమ పార్టీ ఓటమికి కారణాలు కావచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఉపఎన్నికల్లో విజేతలకు తన అభినందనలు తెలుపుతున్నట్టు యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*